Meeseva Information telugu News paper Cuttings

Shivalayam Gujarth

by Udaya , at 01:25 , has 0 comments
🖕🏾ఈ గొప్ప అద్భుత శివలింగము గుజరాత్ లోని భావనగరం కు 1కిలోమీటరు అరేబియా సముద్రము లోకి ఉంటుంది
ప్రతీ రోజూ శివుని దర్శనం కోసము మధ్యాహ్నం 1గం నుండి రాత్రి 10గం వరకూ సముద్రము నీరు వెనక్కు వెళ్లి భక్తుల కు అవకాశం ఇస్తుంది .
ఇక్కడ ధ్వజ స్థంభము 20మీటర్ల ఎత్తు .ప్రతీ రోజూ కొన్ని వేల సంll ల నుండి సముద్రం అలలు ఆఁ ధ్వజ స్తమ్బమునకు 20మీటర్ల ఎత్తుకు తాకుతూ ఉంటాయి .అయినా ఇప్పటికీ చెక్కు చెదరలేదు .
ఇక్కడ పాండవులు పూజలుచేసి వారి జ్ఞాపకార్ధo 5శివ లింగాన్ని స్థాపించారు .
రాత్రి 10గం తర్వాత సముద్రం నీటిలో మరల శివలింగము మునిగిపోతుంది .
ఆ సమయం లో భక్తులు వెనుకకు తిరిగి వచ్చేయాలి
సముద్రం నీరు వస్తున్నప్పుడు ఒడ్డు నుండి వెన్నెల లో రాత్రి 10గం తర్వాత చూడవచ్చును

ఇటువంటి అధ్బుతం ప్రపంచం లో ఎక్కడా లేదు
Shivalayam Gujarth
About
Shivalayam Gujarth - written by Udaya , published at 01:25, categorized as Temple . And has 0 comments
0 comments Add a comment
Bck
Cancel Reply
?max-results=10">Sports
');
    ?orderby=published&alt=json-in-script&callback=mythumb\"><\/script>");

Popular Posts

Most Popular

Fashion

Copyright ©2013 Aadhar Card Online by
by Damzaky - Published by Blogger Template Free
Powered by Blogger
-->