Meeseva Information telugu News paper Cuttings

Sbi govt job notification

by Udaya , at 20:35 , has 0 comments
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 15431 క్లర్క్ పోస్టులు

దేశ‌వ్యాప్తంగా ఉన్న 15431 జూనియర్ అసోసియేట్ (కస్టమర్ స‌పోర్ట్ అండ్ సేల్స్), జూనియర్ అగ్రికల్చరల్ అసోసియేట్ పోస్టుల‌ను క్లరిక‌ల్ కేడ‌ర్ కింద‌భ‌ర్తీ చేయ‌డానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
ఖాళీల వివ‌రాలు...
1. జూనియర్ అసోసియేట్ (కస్టమర్ స‌పోర్ట్‌ అండ్ సేల్స్): 10726 పోస్టులు
అర్హతలు:ఏ విభాగంలోనైనా గ్రాడ్యుయేషన్.
(ఆంధ్రప్రదేశ్‌- 1385 ; తెలంగాణ‌- 431 పోస్టులు)

2. జూనియర్ అగ్రికల్చరల్ అసోసియేట్: 3008 పోస్టులు అర్హతలు:అగ్రికల్చర్‌లో గ్రాడ్యుయేషన్.
(ఆంధ్రప్రదేశ్‌- 387 ; తెలంగాణ‌- 108 పోస్టులు)

3. జూనియర్ అసోసియేట్ (జేఏ)- స్పెష‌ల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ (బ్యాక్‌లాగ్ ఖాళీలు): 1697 పోస్టులు

మొత్తం ఖాళీల సంఖ్య:15431
వయోపరిమితి:01.04.2016 నాటికి 20 నుంచి 28 ఏళ్ల మ‌ధ్య వ‌య‌స్సు ఉండాలి.

ఎంపిక విధానం:ఆన్‌లైన్‌ పరీక్ష (ప్రిలిమినరీ & మెయిన్ పరీక్షలు), ఇంట‌ర్వ్యూ ద్వారా.
ద‌ర‌ఖాస్తు ఫీజు:జ‌న‌ర‌ల్‌, ఓబీసీ అభ్యర్థుల‌కు రూ.600,
ఎస్సీ, ఎస్టీలు రూ.100.
ఆన్‌లైన్ రిజిస్ట్రేష‌న్ ప్రారంభం:05.04.2016.
ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది:25.04.2016.
ప్రిలిమిన‌రీ ప‌రీక్షలు 2016 మే/ జూన్‌లో ఉంటాయి.  More information Plus visit www.meesevawarangal.com
Sbi govt job notification
About
Sbi govt job notification - written by Udaya , published at 20:35, categorized as Jobs . And has 0 comments
0 comments Add a comment
Bck
Cancel Reply
?max-results=10">Sports
');
    ?orderby=published&alt=json-in-script&callback=mythumb\"><\/script>");

Popular Posts

Most Popular

Fashion

Copyright ©2013 Aadhar Card Online by
by Damzaky - Published by Blogger Template Free
Powered by Blogger
-->